Sunday, 14 July 2013

yevadu movie songs lyrics in telugu format, yevadu movie songs, are u ready for this song from evadu movie




                                                          Movie : Yevadu
                                     Cast : Ram Charan Teja, Allu Arjun(Cameo)
                                        Shruti Haasan, Kajal Aggarwal(Cameo)
                                                             Music : DSP
                                                  Singers: David Simon,Andrea
                                                            Lyrics : Sri Mani

అర్ యూ  రెడీ ఫర్ థిస్
ఓయ్ ఓయ్ నాకు నిన్ను చూస్తే పిచ్హి ఎక్కిపోయే 
ఓయ్ ఓయ్ మనసుకేమో రెండు రెక్కలోచినాయే
ఓయ్ ఓయ్ నాకు నిన్ను చూస్తే పిచ్హి ఎక్కిపోయే 
ఓయ్ ఓయ్ లిప్ లోనే కాస్త రెడ్ ఎక్కువాయే

  ఛలో ఛలో  ఓ వీర నేన్ చలకిజనని రా 
హలో హలో సుకుమార ఇక రా రా రా రా రా 
హే న న న న న న డోంట్ ఫాలో మీ ఓ హాసిన
న న న న న న స్పేస్  ఏ లేదు గుండెలోన

ఓయ్ ఓయ్ నాకు నిన్ను చూస్తే పిచ్హి ఎక్కిపోయే 
ఓయ్ ఓయ్ మనసుకేమో రెండు రెక్కలోచినాయే 
అర్ యూ  రెడీ ఫర్ థిస్  ... అర్ యూ  రెడీ ఫర్ థిస్... 


ఐ ఫోన్ నేను నన్ను టచ్ చేసేయ్ సుందరాంగుడా
లవ్ వై ఫైవ్  ని నన్ను కనెక్ట్ చేసుకో జరా 

నీ నెట్ వర్క్ కి నా చుట్టు పక్కలా సిగ్నల్ ఉండదే 
ఎంత ట్రై చెయ్ నా లైన్ నీకు అసలు అందదే
ఎంత కాలమోయీ సోలో  గా  నీ సోల్మేట్  నేనుండగా 
 నీకంత  సీన్ లేదులే పిల్ల  నన్ను  గుచ్చి చంపకే  ఇలా 
  
హే న న న న న న డోంట్ ఫాలో మీ ఓ హాసిన
న న న న న న స్పేస్  ఏ లేదు గుండెలోన


నాతో డేట్  కొస్తే నీ సొమ్మేం పోదు కదా 
కప్ కాఫీ ఇస్తే పెద్ద తప్పేమీ జరిగిపోదు గా 
ఒక డేట్ తోటి నీ ఫేట్ ఏమి మారిపోదే 
ఇష్టమంటూ లేని రొమాన్స్ లో టేస్ట్ ఉండదే 
నీ హార్ట్ బుక్ ఓపెన్ చేస్తా 
నీ ఇష్టం ఏంటో కనిపెట్టేస్తా 

అది అంత సులువు కాదే లైలా 
నువ్వు పగటి కళలు కనంకు లే ఇలా 

 హే న న న న న న డోంట్ ఫాలో మీ ఓ హాసిన
న న న న న న స్పేస్  ఏ లేదు గుండెలోన

No comments:

Post a Comment