అసలే పిల్లా మనం ఫ్రీజింగ్
అరెరే లవ్వే అమేజింగ్
excuseme let me tell u something
నీ నవ్వే ఐ-ఫోన్ ట్రింగ్ ట్రింగ్
వీచెనమ్మా నాపై ప్రేమ
లవ్ పుట్టేసింది శానా
వస్తావా నను కాపాడ
వస్తే ఒడి నీదే రావా
హసలి ఫిసలియే రసవళి
నీ నగవులో నగవులో కధకళి
నా తలపులో తలపులో ఒక గిలి ఓ చెలీ
ఎదురు వచ్చెనమ్మా చలి పులి
నీ దరినుంటే వీచెనమ్మా ఒక కలి
నీ వగలకి పగటికే వచ్చే కసి ఊర్వశి
అంజనా అంజనా గుండెలో నువ్వేనా
అక్కడా ఇక్కడా అంతటా నీవేనా(హసలి)
అటువైపు ఇటువైపు
ఉయ్యాలై ఊగెను ఆశ
అటు ఊపి ఇటు ఊపి
చంపింది వెచ్చని శ్వాస
ఇరువురిలో ఒక్క కలై
ఒణికింది ఈడు అలై
నీ నడుము సూదిమొన
చేసెయ్నా జాగరణ
నీ చెంత చేరి నా ప్రాణమా
నీ ఒడిలో పూవునై నేస్తమా
వయసు వుంది నీకోసమే
ఈ కొంచెం తేనే పట్టెయ్ తాగెయ్(హసలి)(అసలే)
ఊరించి ఊరించి
ఇంకొంచెం సరసకు రావే
వెచ్చంగా ఒడి చేరి
ఎదనంతా పరుచుకున్నావే
ఆ విరులు నా సిరులు
ఒక్కటయే వెల్లువలో
మోహములు ముచ్చటలు
హత్తుకునే ఒత్తిడిలో
నువ్వు ఆడి పాడమంటే పాడనా
ఎద మరచిపోయి నను చేరవా
నువ్వు సొగసు పొంగిన భూమివా
నువ్వు మల్లెపూలే మెక్కిన స్త్రీవా(హసలి)
అరెరే లవ్వే అమేజింగ్
excuseme let me tell u something
నీ నవ్వే ఐ-ఫోన్ ట్రింగ్ ట్రింగ్
వీచెనమ్మా నాపై ప్రేమ
లవ్ పుట్టేసింది శానా
వస్తావా నను కాపాడ
వస్తే ఒడి నీదే రావా
హసలి ఫిసలియే రసవళి
నీ నగవులో నగవులో కధకళి
నా తలపులో తలపులో ఒక గిలి ఓ చెలీ
ఎదురు వచ్చెనమ్మా చలి పులి
నీ దరినుంటే వీచెనమ్మా ఒక కలి
నీ వగలకి పగటికే వచ్చే కసి ఊర్వశి
అంజనా అంజనా గుండెలో నువ్వేనా
అక్కడా ఇక్కడా అంతటా నీవేనా(హసలి)
అటువైపు ఇటువైపు
ఉయ్యాలై ఊగెను ఆశ
అటు ఊపి ఇటు ఊపి
చంపింది వెచ్చని శ్వాస
ఇరువురిలో ఒక్క కలై
ఒణికింది ఈడు అలై
నీ నడుము సూదిమొన
చేసెయ్నా జాగరణ
నీ చెంత చేరి నా ప్రాణమా
నీ ఒడిలో పూవునై నేస్తమా
వయసు వుంది నీకోసమే
ఈ కొంచెం తేనే పట్టెయ్ తాగెయ్(హసలి)(అసలే)
ఊరించి ఊరించి
ఇంకొంచెం సరసకు రావే
వెచ్చంగా ఒడి చేరి
ఎదనంతా పరుచుకున్నావే
ఆ విరులు నా సిరులు
ఒక్కటయే వెల్లువలో
మోహములు ముచ్చటలు
హత్తుకునే ఒత్తిడిలో
నువ్వు ఆడి పాడమంటే పాడనా
ఎద మరచిపోయి నను చేరవా
నువ్వు సొగసు పొంగిన భూమివా
నువ్వు మల్లెపూలే మెక్కిన స్త్రీవా(హసలి)
No comments:
Post a Comment