ప్రేమంటే ఏమిటంటే పక్కగా చెప్పమంటే ఎట్టాగ చెప్పేది మావా
ఏదేదో అయ్యినట్టు ఏమైందో తెలియనట్టు వింత వింతగుంటాది ప్రేమ
అడ్వాన్సు వార్నింగ్ ఇవ్వకుండానే డేట్ టైం మనకి చెప్పకుండానే
గుండెల్లో చోటుందో లేదో చూడకుండానే atleast మన అనుమతైన అడక్కుండానే
పుట్టేస్తుంది రా ప్రేమ(4)
we dont know when we fall in love
we dont know why we fall in love
we dont know how we fall in love
that is really great to fall in love...
లక్కుంటే గాని లవ్వు దక్కదంట
వలేసినా అది చిక్కదంట
ప్రేమించడం గొప్ప ఆర్టు అంట
ప్రేమించబడడం గిఫ్ట్ అంట
లవ్ గెలిస్తే జన్మ ధన్యమంట
ఎటు చూసిన గాని స్వర్గమంట
ఫెయిల్ అయితే చాల కష్టమంట
లైట్ ఏసినా లైఫ్ చీకటంట..
మనసుతోటి మనసునే ముడేసే మంత్రమీ ప్రేమ
కళ్ళలోన కాంతులేవో నింపే చైత్రమా
కొత్త కొత్త ఊసులేవో నేర్పే భాష ఈ ప్రేమ
తియ్యనైన పాటలేవో పాడే రాగమీ ప్రేమ
కరిగిపోని కలలతోటి గుండెను నింపెనీ ప్రేమ
లేనిపోని ఆశలేవో రేపే మైకమీ ప్రేమ
ప్రేమే కదా శాశ్వతం ప్రేమించడమే జీవితం
ప్రేమకే మనసు అంకితం అంకితం....(2)
ప్రేమంటే ఏమిటంటే పక్కగా చెప్పమంటే
ఇట్టాగే చెప్పాలి మామా
చూసినట్టు చెబుతుంటే నమ్మకేమి చేస్తాము
విని నేర్చుకుందాము ప్రేమ...
ఏదేదో అయ్యినట్టు ఏమైందో తెలియనట్టు వింత వింతగుంటాది ప్రేమ
అడ్వాన్సు వార్నింగ్ ఇవ్వకుండానే డేట్ టైం మనకి చెప్పకుండానే
గుండెల్లో చోటుందో లేదో చూడకుండానే atleast మన అనుమతైన అడక్కుండానే
పుట్టేస్తుంది రా ప్రేమ(4)
we dont know when we fall in love
we dont know why we fall in love
we dont know how we fall in love
that is really great to fall in love...
లక్కుంటే గాని లవ్వు దక్కదంట
వలేసినా అది చిక్కదంట
ప్రేమించడం గొప్ప ఆర్టు అంట
ప్రేమించబడడం గిఫ్ట్ అంట
లవ్ గెలిస్తే జన్మ ధన్యమంట
ఎటు చూసిన గాని స్వర్గమంట
ఫెయిల్ అయితే చాల కష్టమంట
లైట్ ఏసినా లైఫ్ చీకటంట..
మనసుతోటి మనసునే ముడేసే మంత్రమీ ప్రేమ
కళ్ళలోన కాంతులేవో నింపే చైత్రమా
కొత్త కొత్త ఊసులేవో నేర్పే భాష ఈ ప్రేమ
తియ్యనైన పాటలేవో పాడే రాగమీ ప్రేమ
కరిగిపోని కలలతోటి గుండెను నింపెనీ ప్రేమ
లేనిపోని ఆశలేవో రేపే మైకమీ ప్రేమ
ప్రేమే కదా శాశ్వతం ప్రేమించడమే జీవితం
ప్రేమకే మనసు అంకితం అంకితం....(2)
ప్రేమంటే ఏమిటంటే పక్కగా చెప్పమంటే
ఇట్టాగే చెప్పాలి మామా
చూసినట్టు చెబుతుంటే నమ్మకేమి చేస్తాము
విని నేర్చుకుందాము ప్రేమ...
No comments:
Post a Comment