Thursday, 18 July 2013

చికు చికు చం చికు చం చం చం ప్రతి నిమిషం ఆనందం song lyirics from ananadam , anandam songs lyirics



చికు చికు చం చికు చం చం చం ప్రతి నిమిషం ఆనందం
చికు
చికు చం చికు చం చం చం మనసంతా ఆనందం
రంగుల
లోకం అందించే ఆహ్వానం ఆనందం
ఆశల
జెండా ఎగరేసే స్వతంత్రం ఆనందం..

ఊరించే
ఉహాల్లో ఊరేగడమే ఆనందం
కవ్వించే
కల కోసం వేటాడడమే ఆనందం
అలలై
ఎగసే ఆనందం అలుపే తెలియని ఆనందం
ఎదరేమున్నా
ఎవరేమన్నా దూసుకుపోతూ ఉంటే ఆనందం...

ప్రతి
అందం మనకోసం అనుకోవడమే ఆనందం
రుచి
చూద్దాం అనుకుంటే చేదైనా అది ఆనందం
ప్రేమించడమే
ఆనందం ఫెయిల్ అవ్వడమొక ఆనందం
కలలే
కంటూ నిజమనుకుంటూ గడిపే కాలం ఎంతో ఆనందం

No comments:

Post a Comment