సరిమామగారి సససనిదపసా(2)
రిమదానిదాప సాసనిదప మదపమరి
యమహా నగరి కలకత్తా పురి(2)
నమహో హుగిలీ హౌరా వారధి
యమహా నగరి కలకత్తా పురి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది(౩)
నేతాజీ పుట్టిన చోట గీతాంజలి పూసిన చోట
పాడనా తెలుగులో....
ఆ హంస పాడిన పాటే ఆనందుడు చూపిన బాట
సాగనా..........
పదుగురు పరుగు తీసింది పట్నం
బ్రతుకుతో వెయ్యి పందెం
కడకు చేరాలి గమ్యం కదిలిపోరా
ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు
దొరకని క్షణముల బిజి బిజి బ్రతుకుల
గజి బిజి ఉరుకుల పరుగులలో...
బెంగాలి కోకిల బాల
తెలుగింటి కోడలు పిల్ల మానిని సరోజినీ
రోజంతా సూర్యుడి కింద
రాత్రంతా రజనీ గంధ సాగనీ
పదుగురు ప్రేమలే లేని లేకం
దేవతా మార్కు మైకం
శరన్నవలాభిషేకం తెలుసుకోరా
కధలకు నెలవట కలలకు కొలువట
తిధులకు సెలవట అతిధుల గొడవట
కలకట నగరపు కిటకిటలో
వందేమాతరమే అన్నా వంగ
భూతలమే మిన్న జాతికే గీతిరా
మాతంగి కాళీ నిలయ చోరంగి
రంగుల దునియా నీదిరా
విను గురు సత్యజిత్ రే సితార
ఎస్ డి బర్మన్ కీ ధారా
థెరిస్సా కి కుమారా కదిలి రారా
జనగణమనముల స్వరపద వనముల
హృదయపు లయలను శృతి పరిచిన
ప్రియ శుకపిక ముఖ సుఖ రవళులతో....
రిమదానిదాప సాసనిదప మదపమరి
యమహా నగరి కలకత్తా పురి(2)
నమహో హుగిలీ హౌరా వారధి
యమహా నగరి కలకత్తా పురి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది(౩)
నేతాజీ పుట్టిన చోట గీతాంజలి పూసిన చోట
పాడనా తెలుగులో....
ఆ హంస పాడిన పాటే ఆనందుడు చూపిన బాట
సాగనా..........
పదుగురు పరుగు తీసింది పట్నం
బ్రతుకుతో వెయ్యి పందెం
కడకు చేరాలి గమ్యం కదిలిపోరా
ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు
దొరకని క్షణముల బిజి బిజి బ్రతుకుల
గజి బిజి ఉరుకుల పరుగులలో...
బెంగాలి కోకిల బాల
తెలుగింటి కోడలు పిల్ల మానిని సరోజినీ
రోజంతా సూర్యుడి కింద
రాత్రంతా రజనీ గంధ సాగనీ
పదుగురు ప్రేమలే లేని లేకం
దేవతా మార్కు మైకం
శరన్నవలాభిషేకం తెలుసుకోరా
కధలకు నెలవట కలలకు కొలువట
తిధులకు సెలవట అతిధుల గొడవట
కలకట నగరపు కిటకిటలో
వందేమాతరమే అన్నా వంగ
భూతలమే మిన్న జాతికే గీతిరా
మాతంగి కాళీ నిలయ చోరంగి
రంగుల దునియా నీదిరా
విను గురు సత్యజిత్ రే సితార
ఎస్ డి బర్మన్ కీ ధారా
థెరిస్సా కి కుమారా కదిలి రారా
జనగణమనముల స్వరపద వనముల
హృదయపు లయలను శృతి పరిచిన
ప్రియ శుకపిక ముఖ సుఖ రవళులతో....
No comments:
Post a Comment