Thursday, 18 July 2013

నిజం చెప్పమంటే నాకిష్టం నువ్వంటే song from ammailu abbbayilu , ammayilu abbayilu movie songs lyirics

నిజం చెప్పమంటే నాకిష్టం నువ్వంటే(2)
నాతో నీవు వుంటే ఆనందం నా వెంటే
ఈ రోజే వెలిసింది ఒక తారక
నీ స్నేహం కోరింది మనసాగక
మళ్ళి మళ్ళి రాదు మనకోసం ఈ రోజు
చెయ్యి కలిపి చూడు మధు మాసం ప్రతిరోజూ

చెప్పనా నీ రూపమే ఎద చేరిందని
చెప్పక ఇక తప్పదు ఇది ప్రేమేనని
పరుగులు తీసే వయసులలోన కోరిక కలుగునులే
ప్రేమని దానికి పేరును పెడితే తప్పేనులే
మీకే మగవారు తెగ మాటలు చెబుతారు
ఇంత తెలిసాక ఇక చాలు చాలు మారి దూకుడెందుకని

హాయిగా నీ ధ్యాసలో నిదురించాలని
సాయమే చెలి కోరితే ఇటు రావే మారి
ఇరువురి మనసులు కలవని ప్రేమ ఎన్నడు గెలవదులే
చెదిరిన మదిలో చెలిమికి చోటే లేదందిలే
నిండా ప్రేముంది మీరెందుకు దాస్తారు
అయ్యో అమ్మాయో ఇది ప్రేమ కాదు అని తెలుసుకోవే మారి

No comments:

Post a Comment